విఫలమైన రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్‌లకు (RCTలకు) చికిత్స చేయవచ్చా?
ఈ వీడియోలో, FMS డెంటల్ క్లినిక్ కి చెంది సీనియర్ ఎండోడాంటిస్ట్ డాక్టర్ రవి
వివరించారు
రూట్ కెనాల్ ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ?
1. చికిత్స చేయకుండా వదిలేసిన క్రౌన్ మరియు ఫిల్లింగ్
2. ఇన్ఫెక్షన్ పూర్తిగా నిర్ములించకపోవడం.
3. అదనపు కెనాల్స్‌ను వదిలివేయడం
4. పంటిలో పగుళ్లు
విఫలమైన RCTల వల్ల నొప్పి, ఆ పంటికి సంబంధించి పదేపదే వాపు రావడం, చిగుళ్ల నుండి చీము కారడం మరియు ప్రభావితమైన పంటితో నమలడం ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు.
CBCT స్కానింగ్, హార్డ్ మరియు సాఫ్ట్ టిష్యూ లేజర్‌లు, మైక్రోస్కోపిక్ వంటి అధునాతన సాంకే
Facing issue in account approval? email us at info@ipt.pw